నగరి త్రినేత్రం న్యూస్. నగరి సి ఐ మరియు పోలీస్ సిబ్బందితో కలిసి నగరిలో ఒక ఎర ఆపరేషన్ నిర్వహించారు 452 డి పీ ఎల్ బాటిళ్లు – 180మిల్లి మరియు
42 బీరు బాటిళ్లు ఉన్న బెల్ట్ షాపును కనుగొన్నారు మొత్తం 494 బాటిళ్లను స్వాధీనం పరుచుకున్నారు, దాని మొత్తం విలువ 72,793/-, రూపాయలు ఇద్దరు ముద్దాయి లను అదుపులోకి తీసుకొని వారిని రిమాండ్ కు పంపించడం జరిగింది. త్రినేత్రం న్యూస్ చిత్తూరు జిల్లా ఇన్చార్జి ఎల్ కే రామన్
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


