Lunar Eclipse : చంద్రగ్రహణం అయినా సరే.. తెరిచి ఉండే ఆలయాలు ఇవే!

TRINETHRAM NEWS

Trinethram News : చంద్ర గ్రహణం కారణంగా ఇవాళ భారతదేశంలోని చాలా ఆలయాలు మూతపడతాయి. అయితే కొన్ని ఆలయాలను మాత్రం తెరిచే ఉంటాయి. దక్షిణాదిలో ఏపీలోని శ్రీకాళహస్తి, తమిళనాడులోని అరుణాచలేశ్వర ఆలయం, కర్ణాటకలోని ఉడిపి శ్రీకృష్ణ ఆలయం, కేరళలోని తిరువరప్పు శ్రీకృష్ణ ఆలయం ఇవాళ తెరిచే ఉంటాయి.

అలాగే, ఉత్తరాదిలో మ‌ధ్య ప్ర‌దేశ్‌లోని మహాకాళేశ్వర్, ఢిల్లీలోని కల్కాజీ దేవి, బీహార్‌లోని విష్ణుపద్, రాజస్థాన్‌లోని లక్ష్మీనాథ్ టెంపుల్, ఉత్తరాఖండ్‌లోని కల్పేశ్వర్ ఆలయాలు చంద్రగ్రహణం ఉన్నా తెరిచే ఉంటాయి••

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

lunar eclipse temples that will be open!

You cannot copy content of this page

Scroll to Top