Wines Shops bandh : నేడు రాష్ట్ర వ్యాప్తంగా వైన్స్ బంద్

TRINETHRAM NEWS

Trinethram News : Mar 03, 2026, హోలీ పండుగ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా మద్యం దుకాణాలకు బ్రేక్ పడింది. ప్రశాంత వాతావరణంలో పండుగ నిర్వహణ కోసం పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు.

ముఖ్యంగా హైదరాబాద్, సికింద్రాబాద్ నగరాల్లో ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు వైన్ దుకాణాలు, కల్లు షాపులు, బార్లు మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు.

మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు. జిల్లాల వారీగా కూడా ఇదే ఆదేశాలు అమలులో ఉన్నాయి.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Wines bandh across the state today

You cannot copy content of this page

Scroll to Top