త్రినేత్రం న్యూస్ రామగుండం ప్రతినిధి.. శ్రీకాళహస్తి ప్రముఖ పుణ్యక్షేత్రం అయిన శ్రీకాళహస్తిలోని శ్రీకాళహస్తీశ్వర స్వామివారిని శుక్రవారం రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ కుటుంబ సభ్యులు భక్తిశ్రద్ధలతో దర్శించుకున్నారు.
ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి ఆశీస్సులు పొందారు అనంతరం ఆలయ అర్చకులు వారికి తీర్థప్రసాదాలు అందజేసి వేద ఆశీర్వచనాలు చేశారు. కుటుంబ సభ్యులు రాష్ట్ర ప్రజలు సుఖశాంతులతో ఉండాలని స్వామివారిని ప్రార్థించినట్లు తెలిపారు
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


