ఆగస్ట్ 6, 2026
TRINETHRAM NEWS

Trinethram News : ఛత్తీస్‌గఢ్ బీజాపూర్ జిల్లా, పెద్ద గలూరు అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు, నక్సలైట్ల మధ్య ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి. ఎన్‌కౌంటర్‌లో నక్సలైట్ కమాండర్ ఉధమ్ సింగ్ మృతి చెందారు.

సంఘటన స్థలం నుంచి ఆటోమేటిక్ ఏకే 47 రైఫిల్ స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. కాగా ఎదురుకాల్పులు ఇంకా కొనసాగుతుండటంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది….

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Maoist top leader killed

You cannot copy content of this page