Mon. Mar 9th, 2026

Tricycles Distributed : మండలంలోని 16 గ్రామపంచాయతీలకు ట్రై సైకిళ్లు పంపిణీ

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్ పెనుమూరు. మండలంలోని 16 పంచాయతీలకు ట్రై సైకిళ్లు ఎంపీడీవో మరియు రుద్రయ్య నాయుడు ఆధ్వర్యంలో పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో రుద్రయ్య నాయుడు మాట్లాడుతూ గ్రామాల్లో కూడా పరిసరాలు శుభ్రంగా ఉండాలని ఈ కూటమి ప్రభుత్వం ఆలోచించి పంచాయతీలకు ట్రై సైకిల్ పంపిణీ చేయడం జరిగింది.

మిగతా మండలాలకు కూడా త్వరలోనే సైకిల్ పంపిణీ చేయడం పంపిణీ చేయడం జరుగుతుంది అని చెప్పారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎంపీడీవో ఢిల్లీ బాబు, తలారి రెడ్డప్ప, తులసి నాయుడు, మరియు అన్ని పంచాయతీల కార్యదర్సులు ఎమ్మార్పీ మోతిలాల్ పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Tricycles distributed to 16 Gram Panchayats

Related Post

You cannot copy content of this page