జూన్ 26, 2026

WhatsApp Image 2024 02 15 at 09.36.49

TRINETHRAM NEWS

విశాఖ (అనకాపల్లి ) :

యాజమాన్య వేదింపులకు విద్యార్థి బలి….

టీచర్ కొట్టాడంటూ మనస్థాపానికి గురై ఉరి పోసుకొని ఆత్మహత్య చేసుకున్న విద్యార్థి మచ్ఛకర్ల వంశీ..

అనకాపల్లి నారాయణ కాలేజీ లో ఇంటర్ మెదటి సంవత్సరం చదువుతున్న వంశీ..

కాలేజీ యాజమాన్య వేధింపుల కారణంగా తమ కుమారుడు ఆత్మ హత్య చేసుకున్నాడని ఆరోపిస్తూ కాలేజీ వద్ద ఆందోళనకు దిగిన విద్యార్థి తల్లితండ్రులు

తల్లితండ్రులకు మద్దతు గా నిరసనలో పాల్గొన్న SFI & AISF విద్యార్థి సంఘాలు…
న్యాయం చేయాలని డిమాండ్ …

You cannot copy content of this page