Economic Survey 2025-26 : నేడు పార్లమెంట్ ముందుకు 2025- 26 ఆర్థిక సర్వే..

TRINETHRAM NEWS

Trinethram News : ఆర్థిక సర్వేను ప్రవేశ పెట్టనున్న నిర్మలా సీతారామన్.. ప్రపంచంలోనే నాలుగో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న భారత్..

ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్ మరోసారి బడ్జెట్‌ను ప్రవేశపెట్టబోతున్నారు.. ఇది భారత పార్లమెంట్ చరిత్రలో అరుదైన గౌరవం. ప్రపంచానికి భారత్ ఆశాకిరణంగా మారింది..

భారత్- ఈయూ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం దేశ యువతకు ఎన్నో అవకాశాలు కల్పించనుంది.ఉత్పత్తి రంగానికి మరింత ఊపునివ్వనుందని తెలిపిన ప్రధాని మోడీ

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Economic Survey 2025-26 to be presented in Parliament

You cannot copy content of this page

Scroll to Top