Dr Gummadi Kiran Birthday : అంజిబాబు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘనంగా డాక్టర్ గుమ్మడి కిరణ్ జన్మదిన వేడుకలు

TRINETHRAM NEWS
Dr Gummadi Kiran birthday celebrations

శుభాకాంక్షలు తెలిపిన స్నేహితులు, స్థానికులు.

Dr Gummadi Kiran Birthday : కూకట్పల్లి మే 30 (త్రినేత్రం న్యూస్) : కూకట్పల్లి నియోజకవర్గం బాలాజీ నగర్ లోని గుమ్మడి రాజలింగం ఫౌండేషన్, శ్రేష్ట ఐ క్లినిక్ అధినేత డాక్టర్ గుమ్మడి కిరణ్ జన్మదిన వేడుకలు అంజిబాబు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. శ్రేష్ట ఐ క్లినిక్ లో జరిగిన వేడుకలో మిత్రుల సమక్షంలో కిరణ్ కేక్ కట్ చేశారు. మిత్రులు, స్థానికులు డాక్టర్ కిరణ్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా ఆయనను సత్కరించ్చారు. ఈ వేడుకలో అంజిబాబు ఫౌండేషన్ ఫౌండర్ & సీఈవో నాగుల ఆంజనేయులు (అంజిబాబు). ఏబీఎన్ ఆంధ్రజ్యోతి సీనియర్ జర్నలిస్ట్ ఎస్. కళ్యాణ్, హైకోర్టు అడ్వకేట్, కవి, రచయిత కొండూరి కోటిబాబు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అతిధులకు డాక్టర్ కిరణ్ జ్ఞాపికలు అందచేశారు. తనకు శుభాకాంక్షలు చెప్పిన మిత్రులు, స్థానికులకు డాక్టర్ కిరణ్ ధన్యవాదములు తెలిపారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Leave a Comment

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page

Scroll to Top