CM Chandrababu Naidu : ఇంటింటికి ప్రచారం

TRINETHRAM NEWS

తేదీ : 29/06/2025. గుంటూరు జిల్లా : అమరావతి: (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, టిడిపి ఇస్తృస్థాయి సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ జూలై రెండు వ తేది నుండి కూటమి ప్రభుత్వం ఇంటింటి ప్రచారం చేయనున్నట్లు తెలిపారు. ప్రజా ప్రతినిధులు, ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించడం జరిగింది.రెండు వేల పందొమ్మిది వ సంవత్సరంలో అధికారంలోకి వస్తే రాష్ట్రం మరోలా ఉండేదని వెల్లడించారు. రౌడీలు రాజకీయ ముసుగు వేసుకుని వస్తే ప్రజలు జాగ్రత్తగా ఉండాలని కోరారు. విధ్వంసం నుండి రాష్ట్రాన్ని వికాసం వైపు నడిపిస్తున్నట్లు తెలిపారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Door-to-door campaign

You cannot copy content of this page

Scroll to Top