Doctor Digitally Arrested : 8 రోజుల పాటు డాక్టర్ డిజిటల్‌ అరెస్టు.. రూ.3 కోట్లు కొల్లగొట్టిన సైబర్‌ ముఠా

TRINETHRAM NEWS

Trinethram News : Jun 29, 2025, 70 ఏళ్ల డాక్టర్‌ను 8 రోజుల పాటు సైబర్‌ ముఠా డిజిటల్‌ అరెస్టు చేసింది. ఆమె నుంచి రూ.3 కోట్లు దోచేసింది. ముంబైకి చెందిన డాక్టర్‌కి సైబర్‌ నేరగాళ్లు టెలికం ఉద్యోగినని, క్రైం బ్రాంచ్ నుంచి అంటూ ఫోన్ చేశారు. ఆ తర్వాత మరోవ్యక్తి పోలీసు యూనిఫాంలో వైద్యురాలి భర్తతో మాట్లాడాడు. తపై వచ్చిన ఆరోపణలు నిజమని నమ్మించారు. ఆమె నుంచి రూ.3 కోట్లను సైబర్ ముఠా పలు బ్యాంకు ఖాతాలకు బదిలీ చేయించుకుంది. మోసపోయిన ఆమె సైబర్ పోలీసులను ఆశ్రయించింది

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Doctor digitally arrested for

You cannot copy content of this page

Scroll to Top