Distribution Indira Mahila Shakti Sarees : ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ

TRINETHRAM NEWS
Distribution of Indira Mahila Shakti Sarees

Distribution Indira Mahila Shakti Sarees : దేవరకొండ డివిజన్ మే 30, త్రినేత్రం న్యూస్. దేవరకొండ పట్టణంలో హనుమాన్ నగర్ 9 వార్డ్ లో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక వారోత్సవం భాగంగా కౌన్సిలర్స్ ముత్యాల చంద్రకళ ఆధ్వర్యంలో మహిళలకు ఇందిరా మహిళా శక్తి చీరలను పంపిణీ చేసినారు. ఈ కార్యక్రమంలో వార్డ్ ఆఫీసర్ గౌతమి , ముత్యాల రవికుమార్ యాదవ్, రూప్ల మహిళలు, వార్డ్ ప్రజలు తది తరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Leave a Comment

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page

Scroll to Top