Distribution of Indira Mahila Shakti Sarees : ఇందిరా మహిళ శక్తి చీరల పంపిణీ

TRINETHRAM NEWS

డిండి(గుండ్లపల్లి) నవంబర్ 23 త్రినేత్రం న్యూస్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టకంగా చేపట్టిన ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే బాలునాయక్ ఆదేశాల మేరకు గుండ్లపల్లి మండలం ఎర్రారం గ్రామపంచాయతీ కార్యాలయంలో ఆదివారంఇందిరా మహిళ శక్తి చీరల పంపిణీ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమంలో బొడ్డుపల్లి లక్ష్మయ్య అక్రమ్ షకీల్ బాబా షఫీ ఇద్దయ్య రషీద్ గోరేటి సాయికుమార్ సన ఉల్లా అబ్దుల్ జాంగిర్ రాము రియాజ్ అజిత్ గ్రామ మహిళ సంఘం సభ్యులు వివోఏ వాణి పంచాయతి కార్యదర్శి హరి గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Distribution of Indira Mahila Shakti Sarees

You cannot copy content of this page

Scroll to Top