డిండి (గుండ్ల పల్లి)జులై 25 త్రినేత్రం న్యూస్. డిండి మండల నూతన తహసీల్దార్ గా బాధ్యతలు చేపట్టిన హన్మంతు శ్రీనివాస్ గౌడ్ కు నేడు డిండిగుండ్లపల్లి మండలపలుపత్రికవిలేఖరులు తహసీల్దార్ కు శాలువాతో సన్మానించిశుభాకాంక్షలుతెలియజేసారు. ఈ కార్యక్రమంలో మహమ్మద్ జహంగీర్ (త్రినేత్రంన్యూస్),అబ్దుల్ ఖాదర్(నిజంచెపుతాం)గుమ్మకొండ సుధాకర్ ( పయనించే సూర్యుడు), ముడి శ్రీను ( నవ భారత్) ముడి లింగం (తెలంగాణ వాణి) తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


