Koppula Mahesh Reddy : వరలక్ష్మివ్రతOలొ పాల్గొన్న పరిగి మాజీ ఎమ్మెల్యే

TRINETHRAM NEWS

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ : పూడూరు మండల మాజీ జడ్పీటీసీ మేఘమాల ప్రభాకర్ గృహంలో నేడు వరలక్ష్మి వ్రత కార్యక్రమంలో పాల్గొన్న పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి..
ఈ సందర్భంగా మహేష్ రెడ్డి తో పాటుగా పరిగి మాజీ మున్సిపల్ చైర్మన్ అశోక్ కుమార్ ,బి. ర్. స్ పార్టీ సీనియర్ నాయకులు ప్రవీణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు..

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Former Parigi MLA participates

You cannot copy content of this page

Scroll to Top