Devarakonda MLA : నూతన వధూవరులను ఆశీర్వదించి,శుభాకాంక్షలు తెలిపిన దేవరకొండ ఎమ్మెల్యే

TRINETHRAM NEWS

దేవరకొండ (చింత పల్లి) జూన్ 07 త్రినేత్రం న్యూస్. వాంకుడోత్ దేవి – శక్రు నాయక్ మాజీ సర్పంచ్ కుమారుడు విజయ్ కుమార్ – రాణి గార్ల వివాహా మహోత్సవ వేడుకల్లో భాగంగా నేడు దేవరకొండ నియోజకవర్గం లోనిచింతపల్లి మండలంలోని వెంకటేశ్వర నగర్, మాల్ జెపి మహల్ ఫంక్షన్ హాల్ లో జరిగిన వివాహా మహోత్సవ వేడుకల్లో పాల్గొని, నూతన వధూవరులను ఆశీర్వదించి,శుభాకాంక్షలు తెలియజేసారు.

ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, వివిధ అనుబంధ సంఘాల నాయకులు, మాజీ జడ్పీటీసీలు, మాజీ ఎంపీపీలు, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, మాజీ కో ఆప్షన్ సభ్యులు, NSUI నాయకులు,వివిధ హోదాల్లో ఉన్న ప్రజా ప్రతినిధులు,యువకులు తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Devarakonda MLA blessed and

You cannot copy content of this page

Scroll to Top