కాకినాడ జిల్లా : జనవరి :09(త్రినేత్రం న్యూస్); పిఠాపురంలో మూడు రోజులపాటు జరిగే సంక్రాంతి సంబరాలు మహోత్సవం వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. రాష్ట్ర పర్యాటకశాఖ ఆధ్వర్యంలో హస్త , చేనేత కళ గొప్పదనాన్ని చాటేలా స్టాల్స్ ఏర్పాటు చేశారు.
ఈ వేడుకల్లో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కళాకారులతో కలిసి సరదాగా నృత్యం చేశారు. ఈ సందర్భంగా ఆయన పలువురితో ముచ్చటించారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


