Pawan Kalyan : తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై శాసనసభ లఘు చర్చలో పాల్గొన్న ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్

TRINETHRAM NEWS

అమరావతి : గత ప్రభుత్వం తిరుమల శ్రీవారి లడ్డూ కల్తీకి పాల్పడింది.. లడ్డూ కల్తీపై నేను దీక్ష చేశాను. తిరుమల లడ్డూకు వాడిన నెయ్యిలో అసలు నెయ్యే లేదని తేలింది.. గత ప్రభుత్వంలో అరాచకానికి ఇన్నోవేషన్ చేశారు.

గత ప్రభుత్వాధినేత తప్పు చేశారని నేనెక్కడా చెప్పలేదు.. గత టీటీడీ బోర్డుదే తప్పని చెప్పాను. కల్తీ జరిగిందని ఒప్పుకుంటే ఇంత చర్చ అవసరం ఉండేది కాదు.. గత టీటీడీ బోర్డులోని వారిని ఎందుకు వెనకేసుకొస్తున్నారు..?

శ్రీవారి ప్రసాదాన్ని అపవిత్రం చేసేందుకు కుట్ర జరిగిందని సిట్ తేల్చింది.

: ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Pawan Kalyan participated in a short discussion

You cannot copy content of this page

Scroll to Top