Revanth meets Kharge : ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేతో భేటీ అయిన సీఎం రేవంత్

TRINETHRAM NEWS

Trinethram News : Feb 11, 2026, తెలంగాణ : సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ఇందులో భాగంగా ఇవాళ ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో భేటీ అయ్యారు.

తెలంగాణలో తాజా రాజకీయ పరిణామాలు, మున్సిపల్ ఎన్నికలు, ఇతర అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. సమావేశం అనంతరం పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంది.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

CM Revanth Reddy meets AICC President Kharge

You cannot copy content of this page

Scroll to Top