Farmers Empowerment : రైతుల సాధికారితే లక్ష్యం

TRINETHRAM NEWS

తేదీ : 19/04/2025. పోలవరం నియోజకవర్గం : (త్రినేత్రం న్యూస్) :(ఇంచార్జ్) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , ఏలూరు జిల్లా, జీలుగుమిల్లి మండలం సొసైటీలో నిర్వహించిన రైతు సాధికార సంస్థ రాష్ట్ర ప్రభుత్వం వారు నిర్వహించిన విత్తన నవధాన్యాలను ఎమ్మెల్యే చిర్రి .బాలరాజు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయం వల్ల భూసారం పెరిగి దిగుబడి మెరుగవుతుందని తెలిపారు.
ఈ విధానంతో ఖర్చులు తగ్గి లాభాలు పెరుగుతాయని అనడం జరిగింది . వర్షానికి ముందు విత్తనాలు చిత్తడం, మట్టి సిద్ధం వంటి అంశాలు వివరించారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Farmers' empowerment is the goal

You cannot copy content of this page

Scroll to Top