పెద్దపల్లి జిల్లా త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. పెద్దపల్లి జిల్లా జూనియర్ సివిల్ జడ్జ్ కమ్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ఆఫ్ ఫస్టు క్లాసు కోర్టు ఓదెల మండల కేంద్రంలో ప్రారంభోత్సవానికి ఈరోజు ఓదెల కు చేరుకున్న జస్టిస్ కె లక్ష్మణ్, హై కోర్ట్, తెలంగాణ, అడ్మినిస్ట్రేటివ్ జడ్జి, పెద్దపల్లి రామగుండం పోలీస్ కమిషనరేట్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా మర్యాదపూర్వకంగా కలుసుకొని పుష్పగుచ్చం అందజేశారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


