తేదీ : 13/07/2025. గుంటూరు జిల్లా : అమరావతి: (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కేంద్రమైన అమరావతిలో పలు సంస్థలకు ప్రభుత్వం భూములు కేటాయించింది. కేఐఎంఎస్ వైద్యశాలకు నిడమర్రు లో ఇరవై ఐదు ఎకరాలు భూమి , రాయపూడిలో సిబిఐ కి మూడు.యాభై ఎకరాలు , తుళ్లూరులో పోరెన్సీక్ ల్యాబ్ కు మూడు ఎకరాలు, అదేవిధంగా రాయపూడిలో రాష్ట్ర కో-ఆపరేటివ్ బ్యాంక్ కు మూడు ఎకరాలు, గోపీచంద్ బ్యాట్మింటన్ అకాడమీకి పన్నెండు ఎకరాలు , యం యస్ కే క్రికెట్ అకాడమీకి పన్నెండు ఎకరాలు, ఇన్కమ్ టాక్స్ శాఖకు రెండు ఎకరాలు , రాష్ట్ర గ్రామీణ బ్యాంకు , బిజెపి నూతన కార్యాలయానికి రెండు ఎకరాలు భూమి చొప్పున కేటాయించడం జరిగింది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


