Civil Judge : న్యాయమూర్తిగా పదవి బాధ్యతలు

TRINETHRAM NEWS

తేదీ : 21/04/2025. ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , ఏలూరు జిల్లా ప్రధాన సివిల్ న్యాయమూర్తిగా నూతనముగా నియమితులైన పదవి బాధ్యతలు స్వీకరించిన సిరిపురం. శ్రీదేవిని జిల్లా యస్ పి కె. ప్రతాప్ శివకుమార్ మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Charges of office as a judge.

You cannot copy content of this page

Scroll to Top