Transferred : బదిలీ ఐన ఆర్జీ వన్ డిప్యూటీ ఫైనాన్స్ మేనేజర్ కు సన్మానం

TRINETHRAM NEWS

రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. సింగరేణి ఆర్జీ వన్ ఏరియా లోని ఫైనాన్స్ అండ్ ఎక్కౌంట్స్ డిపార్ట్మెంట్ లో డిప్యూటి ఫైనాన్స్ మేనేజర్ గా విధులు నిర్వహిస్తున్న శ్రీహర్ష ఆర్జీ త్రీ ఏరియా కు బదిలీ ఐన సందర్భంగా అర్జీ వన్ జి.ఎం.ఆఫీస్ ఏఐటియుసి కమిటీ ఆధ్వర్యంలో శనివారం ఘనంగా శాలువా కప్పి సన్మానిస్తూ, శుభాకాంక్షలు తెలపడం జరిగింది. ఇంకా ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఫైనాన్స్ మేనేజర్ క్రాంతి కుమార్, ఏఐటియుసి ఆర్జీ వన్ జి.ఎం.ఆఫీస్ కార్యదర్శి కామ్రేడ్ ఇజ్జగిరి రాజు, డిపార్ట్మెంట్ నాయకులు బి.పద్మ, జి.సుజిత్ కుమార్, సీనియర్ అసిస్టెంట్ లు ఎం.మదన్, వెంకటేశ్ తో పాటు తదితరులు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page

Scroll to Top