Covid : 2025 మే లో విజృంభిస్తున్న కోవిడ్.. ఇద్దరు మృతి!

TRINETHRAM NEWS

నిర్లక్ష్యం వద్దంటున్న విజన్ హాస్పిటల్ డాక్టర్ మహోన్నత. 2020లో కోవిడ్ ప్రపంచ దేశాలను వణికించింది. ఇప్పుడు మరోసారి కోవిడ్ కేసులు దేశంలో నమోదు అవుతున్నాయి. ఇప్పటికే దేశంలో 257 కేసులు నమోదైనట్లు భారత్ కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. అయితే క్యాన్సర్తో బాధపడుతున్న మహిళ (59), కిడ్నీ సమస్యతో బాధపడుతున్న 14 ఏళ్ల బాలుడు చనిపోయారు. వీరిద్దరికి కోవిడ్ టెస్ట్ చేయగా పాజిటివ్ అని రావడంతో కేంద్రం అప్రమత్తమైంది. అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రజలు జాగ్రత్తగా ఉండాలని తగిన జాగ్రత్తలు తీసుకొని నిర్లక్ష్యం చేయకుండా ప్రాణాలను తెచ్చుకోవద్దని సామర్లకోట విజన్ హాస్పిటల్ డాక్టర్ మహోన్నత ప్రజలకు విన్నవించారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Covid is booming in May

You cannot copy content of this page

Scroll to Top