Trinethram News : హైదరాబాద్: రామగుండం కార్పోరేషన్ ఎన్నికల్లో 54వ డివిజన్ కార్పోరేటర్‌గా ఘన విజయం సాధించిన ఎండీ ముస్తఫా, శనివారం రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ తో కలిసి రేవంత్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా 54వ డివిజన్ ప్రజలు తమపై ఉంచిన విశ్వాసానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, డివిజన్ అభివృద్ధి కోసం తీసుకోవాల్సిన చర్యలపై ముఖ్యమంత్రితో చర్చించారు. ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు, తాగునీరు, డ్రైనేజీ, రోడ్లు, విద్యుత్ వంటి ప్రాథమిక సదుపాయాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు.
ముఖ్యమంత్రి కూడా 54వ డివిజన్ అభివృద్ధికి అవసరమైన సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


