Trinethram news : హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగులు వారి తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే జీతంలో 10-15 శాతం కోత విధిస్తామని, బడ్జెట్ సమావేశాల్లోనే ఈ బిల్లు తీసుకొస్తున్నామని సీఎం రేవంత్‌రెడ్డి వెల్లడించారు.
సోమవారం ‘బాల భరోసా’, ‘ప్రణామ్’ డే కేర్ సెంటర్లను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..
ప్రణామ్ కార్యక్రమంతో వృద్ధులను ఆదుకోవాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. క్రీడల్లో రాణించిన దివ్యాంగులకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


