పోచమ్మ తల్లి బోనాల,కి ముఖ్య అతిథిగా సతీమణి మనాలి ఠాకూర్
రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. ఆర్.జి 1, ఏరియా,లో అమ్మవారికి బోనం సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించిన మనాలి ఠాకూర్, స్థానిక మహిళలతో కలిసి ఉత్సాహంగా బోనాల కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ సాంప్రదాయపరంగా ప్రతి ఇంటిలో పోచమ్మ అమ్మవారు కుటుంబానికి రక్షణ కలిగించే దేవతగా ఆరాధించబడతారు. ఇటువంటి ఉత్సవాలు మన సంస్కృతిని, సమైక్యతను, భక్తిని ప్రతిబింబిస్తాయి. ఈ పర్వదినాన్ని పెద్దఎత్తున నిర్వహించిన స్థానికులు, మహిళా సమితి సభ్యులకు ప్రత్యేక అభినందనలు” అని తెలిపారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


