Mon. Mar 9th, 2026

Mahashivratri Brahmotsavams : ఘనంగా శివరాత్రి బ్రహ్మోత్సవాలు

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్/షాబాద్ ప్రతినిధి.. షాబాద్ మండల్ లింగ రెడ్డి గూడ గ్రామపంచాయతీలో మహాశివరాత్రి సందర్భంగా బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి శనివారం గణపతి హోమాలు ఘనంగా జరిగాయి.

సర్పంచ్ పున్న సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో హోమం జరిపారు శ్రీ మల్లన్న శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయమైన ఈ శివాలయంలో. అన్ని రకాల ఏర్పాట్లు చేసినట్లు సర్పంచ్ పున్న సుధాకర్ రెడ్డి తెలిపారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Mahashivratri Brahmotsavams in full swing

Related Post

You cannot copy content of this page