త్రినేత్రంన్యూస్. భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా వైయస్సార్సీపి జిల్లా పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రివర్యులు తూర్పుగోదావరి జిల్లా వైఎస్ఆర్సిపి అధ్యక్షులు చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించడం జరిగింది
ఈ కార్యక్రమంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళ్ళు అర్పించడం జరిగింది,ఈరోజు దేశ ప్రజలు అందరూ ఇంత ఉన్నంతగా జీవిస్తున్నారంటే ఆది కేవలం ఆ మహోన్నత వ్యక్తి పుణ్యమని,ప్రతి ఒక్కరికి రాజ్యాంగం ద్వారా సమానతను చేరువ చేసిన ఘనత ఒక్క అంబేద్కర్ కే దక్కుతుందని అన్నారు
ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి రాష్ట్ర ఎస్సీ సెల్ కార్యదర్శి వెప్పర్తి ఫణి కుమార్ వైఎస్ఆర్సిపి యువజన విభాగం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి చాప రాజా, వైయస్సార్సీపి తూర్పుగోదావరి జిల్లా యువజన విభాగ కార్యదర్శి అప్ప పరిమళ కుమార్ (నాని ),తోడేటీ రాహుల్ కోల్లి వెంకటరత్నం (నాని),జాల మోషే,మేడిశెట్టి కిరణ్ (టింకు),వాసంశెట్టి నాగ సూర్య శ్రీనివాస్,షటర్ భాష,పట్టా ఉత్తేజ్,తాటిపూడి విజయరాజు,కోల్లి నాని,మెరుగొల్ల చిన్నబాబు,చెల్లుబోయి నరేష్ బడిగంటి మధుకుమార్ పాల్గొనడం జరిగింది
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


