MLA Balu Naik : పలువురి వివాహ కార్యక్రమాలల్లో శాసన సభ్యులు

TRINETHRAM NEWS

నేనావత్ బాలునాయక్ .

దేవరకొండ డివిజన్ నవంబర్ 26 త్రినేత్రం న్యూస్. దేవరకొండ శాసనసభ్యులు,నేనవత్ బాలు నాయక్ మరియు వారి సతీమణి శ్రీమతి. జ్యోతి ప్రసన్న ముఖ్య అతిథులుగా హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేశారు.

కార్యక్రమాల్లో స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు, బంధువులు, పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Legislators in many wedding ceremonies

You cannot copy content of this page

Scroll to Top