TRINETHRAM NEWS

కూకట్పల్లి త్రినేత్రం న్యూస్ మార్చి 15 : కాంగ్రెస్ ప్రభుత్వం ముస్లిం సోదరులకు ఎప్పుడూ అండగా ఉంటుందని కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి బండి రమేష్ పేర్కొన్నారు. రంజాన్ పండుగను పురస్కరించుకొని బేగంపేట డివిజన్లో శనివారం రోజున కాంగ్రెస్ కార్యకర్త ఫర్వేజ్ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం జరిగింది.

ఈ కార్యక్రమానికి రమేష్ ముఖ్యఅతిథిగా హాజరై శుభాకాంక్షలు తెలియజేశారు. అల్లా అందరిని చల్లగా చూడాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ముస్లిం సోదరులు, కాంగ్రెస్ సీరియల్ నాయకులు యూత్ నాయకులు మహిళ నాయకురాలు తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Congress government will always