జూన్ 26, 2026
TRINETHRAM NEWS

నల్లగొండ జిల్లా : అమృత బాబాయ్ శ్రవణ్ కుటుంబ సభ్యుల ఆందోళన..

ప్రణయ్ హత్య కేసులో అమృత బాబాయ్ శ్రవణ్ కు జీవిత ఖైదు..

ప్రణయ్ హత్య కేసులో A6 గా ఉన్న అమృత బాబాయ్ శ్రవణ్..

అమృత వల్లనే ఇదంతా జరిగిందని శ్రవణ్ కుటుంబ సభ్యుల ఆరోపణ..

శ్రవణ్ కుటుంబ సభ్యులు పోలీసులతో వాగ్వాదం..

శ్రవణ్ కు జీవిత ఖైదు పడడంతో కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్న కుటుంబ సభ్యులు..

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Tension at Nalgonda court

You cannot copy content of this page