Yashwant Verma : జస్టిస్ యశ్వంత్ వర్మ అభిశంసన కోసం సంతకాల సేకరణ

TRINETHRAM NEWS

Trinethram News : ఇంట్లో భారీగా కరెన్సీ కట్టలు దొరకడంతో జస్టిస్ యశ్వంత్ వర్మ వివాదంలో చిక్కుకున్న విషయం తెలిసిందే. ఆయన్ను న్యాయమూర్తి పదవి నుంచి తొలగించేందుకు కేంద్రం అడుగులు వేస్తోంది.

పార్లమెంట్లో అభిశంసన ప్రవేశ పెట్టేందుకు వీలుగా ఎంపీల సంతకాల సేకరణ ప్రారంభించింది. లోక్సభలో 100మంది, రాజ్య సభలో 50మంది సభ్యులు సంతకాలు పెట్టాల్సి ఉంటుంది. ఈ ఏడాది మార్చిలో ఢిల్లీలోని ఆయన ఇంట్లో నోట్ల కట్టలు బయటపడిన విషయం తెలిసిందే.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Collection of signatures for

You cannot copy content of this page

Scroll to Top