PM Modi : నేడు 51 వేల మందికి నియామక పత్రాలు

TRINETHRAM NEWS

Trinethram News : కేంద్రంలోని వివిధ విభాగాలు, సంస్థల్లో ఉద్యోగాలకు ఎంపికైన వారికి నేడు PM మోదీ నియామక పత్రాలు అందజేస్తారు. ఉ.11 గం.కు 16వ ‘రోజ్ గార్ మేళా’లో భాగంగా 51 వేల మందికి వర్చువల్గా అపాయింట్మెంట్ లెటర్స్ ఇస్తారు. దేశంలోని 47 చోట్ల ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. రైల్వే, తపాలా, హోం సహా ఇతర శాఖల్లో నియామకాలు ఉండనున్నాయి. కేంద్రం ఇప్పటివరకు 15 ‘రోజ్ర్ మేళా’ల్లో 10 లక్షలకుపైగా నియామక పత్రాలు అందించింది….

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Appointment papers for 51 thousand

You cannot copy content of this page

Scroll to Top