మెడికల్ కాలేజీల ప్రైవేటీ కరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్ అక్టోబర్ 10. బొమ్మూరు, రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గం బొమ్మూరు వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జిల్లా పార్టీ అధ్యక్షులు, చెల్లుబోయిన వేణు గోపాలకృష్ణ ఆధ్వర్యంలో మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేపట్టిన కోటి సంతకాల సేకరణ ఉద్యమం పోస్టర్ ఆవిష్కరించారు.
అనంతరం ఈనెల 14 వ తేది నుంచి గ్రామాల వారిగా రచ్చబండ కార్యక్రమం చేపట్టాలని అన్నారు,కూటమి ప్రభుత్వం ఏర్పడి రాష్ట్రంలో ధమన కాండ మొదలు పెట్టిందని,రాష్ట్ర అభివృద్ధిని పక్కన పెట్టి కక్ష సాధింపు రాజకీయాల వైపు మొగ్గు చూపరని ప్రజలు ప్రతిది గమనిస్తున్నారని త్వరలోనే తగిన బుద్ధి చెప్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో వైయస్సార్ సిపి పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Collection of one crore signatures against privatization

You cannot copy content of this page

Scroll to Top