CM Revanth : తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పార్లమెంట్ల వారీగా మంత్రులకు బాధ్యతలు అప్పగించిన సీఎం రేవంత్ రెడ్డి

TRINETHRAM NEWS

Trinethram News : రేపటి నుంచి పార్లమెంట్ సెగ్మెంట్లలో మున్సిపాలిటీల వారీగా సన్నాహక సమావేశాలు పెట్టాలని ఆదేశం

వీక్ గా ఉన్న మున్సిపాలిటీల్లో చేరికలను ప్రోత్సహించాలని సూచన

  1. మల్కాజిగిరి – కోమటిరెడ్డి వెంకటరెడ్డి
  2. చేవెళ్ల – శ్రీధర్ బాబు
  3. కరీంనగర్ – తుమ్మల నాగేశ్వరరావు
  4. ఖమ్మం- కొండా సురేఖ
  5. మహాబూబాబాద్ – పొన్నం ప్రభాకర్
  6. మహాబూబ్ నగర్ – దామోదర రాజనర్సింహ
  7. జహిరాబాద్ – అజారుద్దీన్
  8. మెదక్ – వివేక్
  9. నాగర్ కర్నూల్ – వాకిటి శ్రీహరి
  10. నల్గొండ – అడ్లూరి లక్ష్మణ్
  11. భువనగిరి – సీతక్క
  12. నిజామాబాద్ – ఉత్తమ్ కుమార్ రెడ్డి
  13. వరంగల్ – పొంగులేటి శ్రీనివాసరెడ్డి
  14. పెద్దపల్లి – జూపల్లి కృష్ణారావు
  15. ఆదిలాబాద్ – సుదర్శన్ రెడ్డి – ప్రభుత్వ సలహాదారు

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

CM Revanth Reddy assigns responsibilities to ministers

You cannot copy content of this page

Scroll to Top