269 Posts in Municipalities : ఏపీలో మున్సిపాలిటీల్లో 269 పోస్టుల భర్తీకి క్యాబినెట్ ఆమోదం

TRINETHRAM NEWS

Cabinet approval for filling 269 posts in municipalities in AP

Trinethram News : అమరావతి

ఏపీ సీఎం నారా చంద్రబాబు అధ్యక్షతన వెలగపూడిలోని సచివాలయంలో క్యాబినెట్ సమావేశం కొనసాగుతోంది.
మున్సిపాలిటీల్లో 269 సూపర్ న్యూమరీ పోస్టుల భర్తీకి క్యాబినెట్ ఆమోదం తెలిపింది. త్వరలోనే వీటి భర్తీకి నోటిఫికేషన్ రానుంది. అలాగే పౌరసరఫరాల శాఖకు సంబంధించి 2,771 కొత్త రేషన్ షాపులఏర్పాటుకు గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. అటు ఎక్సైజ్, సచివాలయాల పునర్వ్యవస్థీకరణ, MDU వాహనాల రద్దు సహా పలు అంశాల పై సమావేశంలో చర్చిస్తున్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Cabinet approval for filling 269 posts in municipalities in AP

You cannot copy content of this page

Scroll to Top