త్రినేత్రం న్యూస్ అశ్వారావుపేట.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా.. అశ్వారావుపేట మండలం.. గుమ్మడవల్లి గ్రామపంచాయతీ పెద్దవాగు ప్రాజెక్టులో లక్ష రొయ్య పిల్లలను పెంపకానికి వదలడం జరిగింది.
ఈ కార్యక్రమానికి ఆత్మ కమిటీ చైర్మన్ సుంకవల్లి వీరభద్రరావు, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తుమ్మ రాంబాబు, గుమ్మడవల్లి గ్రామపంచాయతీ సర్పంచ్ పాయం శ్రీదేవి, కోయరంగాపురం పంచాయతీ సర్పంచ్ సోయం చిన్న గంగమ్మ, గుమ్మడవల్లి గ్రామ కమిటీ అధ్యక్షుడు ఎస్కే బాబా, కోయ రంగాపురం గ్రామ పార్టీ అధ్యక్షులు అర్జున్, గుమ్మడివల్లి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చెన్నా రెడ్డి, శివరాసి సురేష్, ఎస్ కే యాకుబ్, భాస్కర రావు, నక్కన బోయిన సత్యనారాయణ, గోలి రమేష్ రెడ్డి, మడకం భీముడు, మర్రి అప్పారావు, శంకరం, సొసైటీ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


