ఆగస్ట్ 16, 2026
TRINETHRAM NEWS
CM meet Nandamuri Balakrishna

CM meet Nandamuri Balakrishna : త్రినేత్రం న్యూస్ : సినీనటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరామర్శించారు . ఇటీవల సినిమా షూటింగ్‌లో గాయపడి హైదరాబాద్‌లోని ఏఐజీ ఆసుపత్రిలో బాలకృష్ణ చికిత్స పొందుతున్నారు.

సీఎం చంద్రబాబు ఆదివారం ఏఐజీ ఆసుపత్రికి వెళ్లి బాలకృష్ణని పరామర్శించారు .

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

You cannot copy content of this page