ఆగస్ట్ 20, 2026
TRINETHRAM NEWS
Nandamuri Balakrishna met  accident

Nandamuri Balakrishna met Accident : త్రినేత్రం న్యూస్ : కాకినాడ పోర్ట్ లో జరుగుతున్న తాజా చిత్రం షూటింగ్లో హీరో టిడిపి ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ప్రమాదానికి గురయ్యారు

షూటింగ్ సమయంలో ఆయన జారి పడటంతో మోకాలికి స్వల్ప గాయం అయింది వెంటనే ప్రస్తుతం మైన చిత్ర బృందం ఆయనకు చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించి వైద్యుల పర్యవేక్షణలో స్కానింగ్ చేస్తున్నట్లు సమాచారం ఈ ఘటనపై అభిమానులు ఆందోళన చెందుతున్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

You cannot copy content of this page