
Railway Group-D Exams : త్రినేత్రం న్యూస్ : న్యూ ఢిల్లీ : రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (RRB) ఇప్పటికే 22,195 రైల్వే గ్రూప్-డి పోస్టుల ఎగ్జామ్ షెడ్యూల్ను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ పరీక్షలు ఆగస్టు 3 నుంచి 21 వరకు ఆన్లైన్ విధానంలో(కంప్యూటర్ బేస్ట్ టెస్టు) జరగనున్నాయి. తాజాగా సిటీ ఇంటిమేషన్ స్లిప్పులను విడుదల చేసిన ఆర్ఆర్బి, ఎగ్జామ్కు 4 రోజుల ముందు అడ్మిట్ కార్డులను అధికారిక వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని తెలిపింది.
(https://www.rrbbbs.gov.in/)
వివరాలు నమోద చేసి పరీక్ష కేంద్రాన్ని తెలుసుకోచ్చు….
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe