
PM Releases Video : ప్రధాని నరేంద్ర మోదీ పేపర్ లీక్‌ల వ్యవహారంపై కీలక నిర్ణయం తీసుకున్నారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని, పోటీ పరీక్షల్లో పారదర్శకతను పెంచడానికి, అక్రమాలను అరికట్టడానికి చర్యలు చేపట్టారు.
ప్రముఖ సాంకేతిక నిపుణుడు నందన్ నిలేకని నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం ఒక ఉన్నత స్థాయి టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేయనున్నట్లు ప్రధాని తెలిపారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి పరీక్షల నిర్వహణలో సమూల మార్పులు తీసుకురావడంతో పాటు, పేపర్ లీకేజీలను పూర్తిగా అరికట్టేలా సమగ్ర సంస్కరణలు చేపట్టనున్నట్లు ఆయన పేర్కొన్నారు….
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe