జూన్ 26, 2026
TRINETHRAM NEWS

అమరావతి : ‘హెరిటేజ్‘ మా కుటుంబ వ్యాపార సంస్థ.. ప్రభుత్వ సంస్థలకు ఎక్కడా మా ఉత్పత్తులు సరఫరా కాలేదు. వాళ్ల పత్రికలో మాత్రం హెరిటేజ్‌కు వ్యతిరేకంగా కథనాలు రాశారు.. ప్రభుత్వ సహకారం లేకుండా హెరిటేజ్ నిజాయతీగా వ్యాపారం చేస్తోంది.

నెయ్యి వ్యవహారాన్ని హెరిటేజ్ డెయిరీకి ముడిపెట్టేందుకు ప్రయత్నించారు.. హెరిటేజ్ డెయిరీ నిత్యం 20 లక్షల లీటర్ల పాలు సేకరిస్తోంది.

నెయ్యి విషయంలో ఇందాపూర్ డెయిరీకి, హెరిటేజ్‌కు సంబంధం లేదు.. హెరిటేజ్ సంస్థ ఎప్పుడూ తప్పుడు పనులు చేయదు.

: సీఎం చంద్రబాబు

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

CM Chandrababu Naidu spoke about 'Heritage

You cannot copy content of this page