Heritage Day : వారసత్వ సంపద దినోత్సవం

TRINETHRAM NEWS

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ :ప్రపంచ వారసత్వ సంపద దినోత్సవం భారతీయ చారిత్రక సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీకలు.మన వారసత్వ కట్టడాలు. ప్రపంచ వారసత్వ దినోత్సవం చారిత్రక కట్టడాలను పరిరక్షిద్దాం భవిష్యత్తు తరాలకు వారసత్వ సంపద నందిద్దాం. పరిగి నియోజకవర్గ ఇన్చార్జి కిసాన్ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు మారుతి కిరణ్ బూనేటి అన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Heritage Day

You cannot copy content of this page

Scroll to Top