MLA meet CM : కావలి అభివృద్ధిపై అమరావతిలో సీ.ఎం, చంద్రబాబు నాయుడు , కలిసిన ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి

TRINETHRAM NEWS

అమరావతి.. కావలి అభివృద్ధిపై అమరావతిలో సీ.ఎం, చంద్రబాబు నాయుడు , కలిసిన ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి

త్రినేత్రం న్యూస్:జనవరి 8: నెల్లూరు జిల్లా : కావలి నియోజకవర్గానికి సంబంధించిన పలు కీలక అభివృద్ధి అంశాలను సీఎం దృష్టికి తీసుకెళ్లిన ఎమ్మెల్యే.. కలుగోలమ్మ ఫ్లైఓవర్ తొలగించి ప్రజలకు అనుకూలంగా అండర్ పాస్ నిర్మించాలని వినతి..
కలుగోల శాంభవి అమ్మవారి దేవస్థానం పూర్వ వైభవం దక్కేలా అభివృద్ధికి విజ్ఞప్తి.. ఎమ్మెల్యే ప్రతిపాదనకు సానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు , ఇరిగేషన్ పనులు, రోడ్లు, రైతుల అవసరాలపై సీ.ఎం. దృష్టికి తీసుకుపోయిన ఎమ్మెల్యే..
కావలి అభివృద్ధికి పూర్తి సహకరిస్తామని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి.. కావలి నియోజకవర్గం ప్రజలు తరఫున సీ.ఎం. ధన్యవాదాలు తెలియజేసిన ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

CM, Chandrababu Naidu, MLA Kavya Krishna Reddy meet in Amaravati

You cannot copy content of this page

Scroll to Top