ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు మరియు గ్రామీణ పంచాయతీరాజ్ శాఖ మాత్యులు , కొణిదల పవన్ కళ్యాణ్నని, కలిసిన మన ప్రియతమ శాసనసభ్యులు దగ్గు మాటి వెంకటకృష్ణారెడ్డి
త్రినేత్రం న్యూస్: జనవరి 8: నెల్లూరు జిల్లా: కావలి : అమరావతిలో గ్రామీణ ప్రాంతాలకు రోడ్లు ఇస్తున్నందుకు కృతజ్ఞతలు తెలియజేసి గ్రామీణ ప్రాంతాలలో ప్రతి ఇంటికి ఉచితంగా కులాయి టాపులను ఇచ్చేలా ప్రతి ప్రాంతానికి మట్టి రోడ్డు లేని విధంగా సిమెంట్ రోడ్లతో కళకళలాడాలని రూరల్ మండలంలో తూర్పున ఉన్నటువంటి కొన్ని గ్రామీణ ప్రాంతాలలో నివసిస్తున్న వారు ఇంకా వారి ప్రాంతాలు ఫారెస్ట్ లో కలిసి ఉన్నాయని వాటికి విముక్తి కల్పించి,
సొంత గృహాలుగా అవకాశం కల్పించాలని కావలి నియోజక వర్గానికి అభివృద్ధికి సహకరిస్తున్నందుకు ధన్యవాదాలు తెలియజేశారు మన ప్రియతమ శాసనసభ్యులు దగుమాటి వెంకట కృష్ణారెడ్డి, తమ చాంబర్కి రాగానే ఆప్యాయంగా పలకరించిన పవన్ కళ్యాణ్ , ఇద్దరి మధ్య సంభాషణలతో ఆనందంగా పలకరించుకున్నారు ఏ శాఖను వదలకుండా నియోజకవర్గానికి నిధులు తేవడంలో సఫలీకృతం అవుతున్నారు ఇవన్నీ చూస్తున్న ప్రజలు ఇన్నేళ్లకు ఎన్నాళ్లకు మా కోసం వచ్చిన సేవకుడయ్యా అని కొనియాడుతున్నారు..
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


