CM Chandrababu : ఉద్యోగులకు ప్రమోషన్ లు

TRINETHRAM NEWS

గుంటూరు జిల్లా : అమరావతి: మార్చి 9 : (త్రినేత్రం న్యూస్); రాష్ట్రంలో గ్రామ, వార్డు స్వర్ణ కార్యాలయాల్లో పనిచేస్తున్న అర్హులైన, ఉద్యోగులకు ప్రభుత్వం త్వరలో శుభవార్త అందించనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పటికే వాళ్లకి పదోన్నతులు కల్పించాలని నిర్ణయించినట్లు సమాచారం.

జనాభాకు తగిన విధంగా గ్రామ వార్డు స్వర్ణ కార్యాలయాలను వర్గీకరించినట్లు సంబంధిత అధికారులు తెలిపారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Promotions for employees

You cannot copy content of this page

Scroll to Top