తేదీ : 07/10/2025. అన్నమయ్య జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఈ జిల్లా ములకలచెరువు కల్తీ మద్యం ఘటనపై కూటమి ప్రభుత్వం కీలక చర్యలు తీసుకుంది. కల్తీ మద్యం తయారవుతున్న గాని సిఐ హిమబిందు పసిగట్ట లేకపోయినందుకు ఎక్సైజ్ శాఖ ఆమెపై వేటు వేసింది. విజయవాడ ఎక్సైజ్ కమిషనర్ కార్యాలయానికి అటాచ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆ బాధ్యతలను లక్కిరెడ్డిపల్లి ఎక్సైజ్ సిఐ కిషోర్ కుమారుకు అప్పగించింది. అయితే ఇటీవల అక్కడ నకిలీ మద్యం తయారు చేస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


