తేదీ : 07/10/2025. పశ్చిమగోదావరి జిల్లా : (త్రినేత్రం న్యూస్); జిల్లా కేంద్రమైన భీమవరం పట్టణానికి ఈనెల అక్టోబర్ ఎనిమిది వ తేదీన అనగా బుధవారం మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రానున్నారు. నర్సాపురం మాజీ శాసనసభ్యులు, ఈ జిల్లా వైసిపి అధ్యక్షులు ముదునూరి. ప్రసాద్ రాజు కుమారుడు వివాహానికి హాజరు కానున్నారు. ఈ సందర్భంగా మధ్యాహ్నం మూడు గంటల ఇరువై ఐదు నిమిషాలకు హెలిక్యాప్టర్ ద్వారా భీమవరం చేరుకొని , పెదామిరాం లోని రాధాకృష్ణ కన్వెన్షన్ హాల్ వద్దకు చేరుకుంటారన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


